పీవీ.. భారతదేశ ఆణిముత్యం : కేసీఆర్

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27: భారతరత్న పీవీ నరసింహారావు స్పూర్తిగా ప్రజా సంక్షేమం దిశగా పాలన కొనసాగించడమే వారికి మనం అర్పించే ఘననివాళి అని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ బిడ్డగా, పరిపాలనాదక్షుడిగా, భారత దేశానికి ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించి, క్లిష్టపరిస్థితుల్లో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్ది, జాతి ఔన్నత్యాన్ని…
