Tag #PV.. A greateman #who made the country #great #BJP Ramachandar

దేశాన్ని ఉన్న‌తంగా నిలిపిన మ‌హానుభావుడు

– మాజీ ప్రధాని పీవీకి బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌ నివాళులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రధానిగా పీవీ నరసింహారావు చేపట్టిన సంస్కరణలను, దేశానికి అందించిన విశేష సేవలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌ రావు స్మరించుకున్నారు. మాజీ ప్రధానమంత్రి, బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా…