పుష్పకైంకర్యం అత్యంత ప్రియమైనది
తిరుమల శ్రీవారు అభిషేక ప్రియుడు బ్రహ్మోత్సవాల్లో నిత్యం అభిషేకాలు, అలంకరణలు పూదండలతో అలంకరణల్లో శ్రీవారిది ప్రత్యేక స్థానం తిరుమల శ్రీవారు అభిషేక ప్రియుడే కాదు అలంకార ప్రియుడు కూడా. బ్రహ్మోత్సవాల్లో నిత్యం అభిషేకాలు, నైవేద్యాలు, అలంకరణలు ప్రత్యేకతను కలిగి ఉంటాయి. కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వరుని అలంకారం భక్తుల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది.…