ఐదు పంచాయతీలు తెలంగాణలో కలపాలి
తమను తెలంగాణలో కలపాలని పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీ ప్రజలు మంగళవారం ఐటీడీఏ రోడ్డులో భారీ ధర్నా నిర్వహించారు.పురుషోత్తపట్నం గ్రామ ప్రజలకు సీపీఐ పార్టీ భద్రాచలం పట్టణ కార్యదర్శి ఆకోజు సునీల్ మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ మొదటి నుండి ఈ పంచాయతీల ప్రజలు తెలంగాణలో కలపాలని ఉద్యమం చేస్తున్నారని వెంటనే ఏపీ,కేంద్ర ప్రభుత్వం స్పందించి…
