రష్యా నుంచి 288 ఎస్-400 క్షిపణుల కొనుగోలు

– రూ.10,000 కోట్ల ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ – మరింత పటిష్టం కానున్న భారత్ రక్షణ రంగం న్యూదిల్లీ, ఫిబ్రవరి 13: భారత రక్షణరంగ పటిష్టత దిశగా మరో కీలక ముందడుగు పడింది. రష్యా నుంచి 288 ఎస్-400 క్షిపణుల కొనుగోలుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సుమారు రూ.10వేల…
