పాఠశాలలో దండనపై ఆలోచించాలి…!
నేటి తరం విద్యార్థిని విద్యార్థులకు సమాజం పట్ల కనీస అవగాహన, గౌరవమర్యాదలు లేకుండా పోతున్నాయి. అందుకు కారణాలు అనేక విధాలుగా ఉండవచ్చు.. తల్లిదండ్రులే పిల్లలకు స్వేచ్ఛ ఇచ్చి వారు ఏమి చేస్తున్నారనే విషయాలను వారి తప్పు తెలిసే వరకు కూడా తమ పిల్లలు ఇలా చేస్తున్నారనే విషయాలు కూడా కొన్ని సందర్భాల్లో నమ్మశక్యం కానివి ఉంటుంటాయి..…