ఆహార కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 22 : ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫుడ్ సేఫ్టీ పై మంత్రి దామోదర శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ పై తీసుకుంటున్న…