ప్రజాసంక్షేమానికే పెద్దపీట

– పాలేరు నియోజకవర్గంలో 65% ప్రజలకు ఉచితవిద్యుత్ – పవర్ కట్‌ల బాధ వుండదు – ప్రతి హామీని అమలు చేస్తున్నాం – రైతు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తున్నాం – ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేలకొండపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్ 27: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ముందుకు సాగుతుందని ఉపముఖ్యమంత్రి మల్లు…
