ప్రజా తీర్పు సుస్పష్టం.. బీజేపీ గెలుపు ఖాయం

– ఫలితాల తర్వాత నిజామాబాద్ పేరు మార్పు ఖాయం – బీజేపీని అడ్డుకోవడానికి ఎంఐఎం కుట్రలు – బీసీలను మోసం చేసిన రేవంత్ – రాహు-కేతువుల నుంచి రాష్ట్రాన్ని కాపాడే శక్తి బీజేపీకే ఉంది – ఎన్నికల ప్రచారంలో రామచందర్‌రావు ఇందూరు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ప్రజల స్పందన…
