పబ్లిక్ సర్వీస్ కమిషన్లు పాలనా వ్యవస్థకు వెన్నెముక

– ముందస్తు ప్రణాలికతో పరీక్షలు నిర్వహించాలి – వార్షిక క్యాలండర్‌ను తప్పక పాటించాలి – ఎంపికల్లో ఎటువంటి సందేహాలకు తావుండరాదు – ప్రజల విశ్వాసాన్ని పొందడమే కమిషనర్ల లక్ష్యం కావాలి – ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: పబ్లిక్ సర్వీస్ కమిషన్లు దేశ పరిపాలనా వ్యవస్థకు వెన్నెముకలని డిప్యూటీ…
