పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు ఉద్రిక్తత
బోర్డు కార్యాలయం ముట్టడికి బిఎస్పీ యత్నం హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్6: టీఎస్ పీఎస్ సీ బోర్డు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్ 1పరీక్ష రద్దు చేయాలని బీఎస్పీ నాయకులు బోర్డు ముట్టడికి యత్నించారు. బోర్డు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. కొత్త బోర్డు ఏర్పాటు చేశాకే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గతంలో పరీక్ష రాసి నష్టపోయిన ప్రతి…