పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ రాజీనామా
ఇంకా ఆమోదించని గవర్నర్ తమిళిసై కోర్టులో కేసు ఉండడమే కారణమని భావన హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 12 : టిఎస్‌పిఎస్‌సి ఛైర్మన్ జనార్థన్ రెడ్డి రాజీనామాను గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఆమోదించలేదు. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో జనార్థన్ రెడ్డి సమావేశమైన తరువాత అతడు రాజీనామా చేసిన విషయం విదితమే. అయితే ఆయన రాజీనామాను…