సమస్యల లోగిళ్ళలో ప్రభుత్వ పాఠశాలలు
ప్రభుత్వ బడుల్లో భారీగా విద్యార్థుల చేరికలు స్కూల్ యూనిఫామ్స్ లేకుండానే బడులకు.. పుస్తకాలు లేకుండానే తరగతులు ప్రారంభం ఎస్‌సిఇఆర్‌టి సైట్ నుంచి పిడిఎఫ్ ద్వారా ఇంగ్లీష్ మీడియం బోధన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు క్రమంగా పెరుగుతున్నాయి. కానీ సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదు. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ…
