Tag public opinion

సత్యాన్ని సమాధి చేసే కుట్రలు

Conspiracies That Bury the Truth

“కేంద్ర రాష్ట్రాలు పరోక్ష్యంగా ప్రత్యేక్షంగా నియంత్రించే, ప్రభుత్వాల ఆధ్వర్యంలో పని చేసే విచారణ సంస్థలపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు. కాబట్టి ఈ కాల్చివేత కుట్రల్లో కేంద్ర, రాష్ట్రాల ప్రమేయం ఉందన్న ఆరోపణలుండంతో, రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తే సరిపోదు. అంతర్ రాష్ట్రాల, కేంద్రం ఇన్వాల్వ్మెంట్ ఉందన్న అనుమానాలున్నాయి కాబట్టి, అందులోనూ కేంద్రం, రాష్ట్రం రెండు కూడా …

లడఖ్ భవిష్యత్తును దిల్లీ నుంచి నిర్ణయించలేరా ?

“లడఖ్ అనుభవం ఒంటరిది కాదు. కాశ్మీర్, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, అస్సాం వంటి భారత సరిహద్దు ప్రాంతా లన్నింటినీ ఇదే నమూనా కనిపిస్తుంది. జాతీయ ఏకత్వం పేరుతో ప్రత్యేక రక్షణలు తొలగించబడుతున్నాయి. స్థానిక నాయకత్వాన్ని అప్రామాణికం చేస్తున్నారు. నిరసనలను అస్థిరత గా, తీవ్రవాదంగా చిత్రీకరిస్తున్నారు. సైనికీకరణ ద్వారా గనులు, పరిశ్రమలకు మార్గం సుగమం చేస్తున్నారు.”  2019లో…

బీసీ ద్రోహులెవరు..?..బాధితులెవ్వరు..?

“హక్కులపై అధికార పక్షాలను ప్రశ్నించి, నిలదీసినప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది. అంతేకానీ పాలకవర్గాల భ్రమల్లో ఉంటై ప్రతిపక్షాలను ప్రశ్నిస్తే ప్రయోజనం శూన్యం, వెరసి బీసీలను మరింత అన్యాయం జరుగుతుందన్నది గ్రహించాలి. సోకాల్డ్ బీసీ నేతల ప్రచారం వెనుక,ప్రకటనల వెనుక ఖచ్చింతగా బీసీ ప్రయోజనాలైతే లేవు..ఎవరి ప్రయోజనాలున్నాయో బీసీలు తెలుసుకోవాలి. బీఆర్ఎస్‌ను టార్గెట్‌ చేస్తున్న కొంతమంది బీసీ…

పిడికెడు మందికి లాభలు కోట్ల మందికి భారలు!

దేశం అభివృద్ధి చెందుతోందని పాలకులు గర్వంగా చెబుతున్నారు.మన దేశం నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఐదవ అతిపెద్ద శక్తిగా ఎదిగిందని గణాంకాలు ఘోషిస్తున్నాయి ర్యాంకులు పెరుగుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి, స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలను తాకుతున్నాయి. కానీ ఈ అభివృద్ధి ఎవరికి? ఈ గణాంకపు తళతళల వెనుక…

ప్రభుత్వంలో నిజాయితీ ఉంటే భయమెందుకు?

“ప్రముఖ ఉర్దూ కవి జియా జమీర్ రచించిన ఈ ద్విపద చరణం, నిర్ల క్ష్యంగా వ్యవహరించే అధికారం కింద నలిగిపోయే ఒక బాధితుడి గురించి వివరిస్తుంది. దీని అనువాదం, “ జరిగే ప్రతి తప్పును ఏ విధంగా భరించాలో తెలుసుకున్నాను. అధికారంతో నిండిన సువిశాల గదుల్లో నా వినతి బలంగా ఎప్పుడూ ఉండదు ”. సరిగ్గా…

కేంద్ర బడ్జెట్ నిరాశాజనకం

“రూ.45.48 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌లో కీలక రంగాల్లో తెలంగాణకు ఒక్క రూపాయి కేటాయింపులు లేకపోవడం అన్యాయం. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, జీహెచ్‌ఎంసీ పరిధిలో అభివృద్ధి పనులు, హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు కేంద్ర సహకారం లభించలేదు. 10,000 కోట్ల బయోఫార్మా శక్తి పథకంలో, జీనోమ్ వ్యాలీ వంటి బలమైన బయోఫార్మా వ్యవస్థ, టీకా తయారీలో…

విశ్వాసాలను గౌరవిద్దాం ..!

“విచిత్రం ఏమిటంటే… పెద్దపల్లి పట్టణానికి చెందిన కాసర్ల రాజు తన భైరవుని సుస్తీ చేసినప్పుడు త్వరగా కోలుకుంటే నిలువెత్తు బంగారం సమర్పిస్తాననని మొక్కుకున్నారట. ఆ కుక్క త్వరగా కోలుకోవడంతో ఆయన బంగారం మొక్కు సమర్పించుకున్నారు. కాకపోతే హీరోయిన్ టీనా మాదిరిగా ఆయన అంత పాపులర్ కాదు కాబట్టి నెటిజన్లు పెద్దగా పట్టించుకోలేదు. ఇష్యూ ఏదైనా సరే,…

ఆయన ‘ధిక్కార కెరటం’ కాదు!

వారు ప్రశ్న కాదు, సమాధానం. ఆయనది ధిక్కారం కాదు, పరిష్కార వైఖరి. నిర్మాణాత్మకంగా పనిచేయడంలో ఎదురీదక తప్పని స్థితిని అడుగడుగునా ఎదుర్కొని సదా చిత్తశుద్దితో ధైర్యసాహసాలతో ప్రజల పక్షం వహించిన యోధుడాయన. వారి ఆత్మకథ తెలంగాణకు దారిదీపం. రేపటి రోజుకు వైతాళికం. -కందుకూరి రమేష్ బాబు నేడు నిజంగా శుభదినం. ముచ్చర్ల సత్యనారాయణ గారి 93వ…

రెండేళ్ల తరువాత అయినా రేటింగ్‌ మారుతోందా?

“ప్రతిపక్షంగా బిఆర్‌ఎస్‌ పనితీరును ప్రశంసించవలసిందే. ఓటమి నుంచి మానసికంగా తేరుకోకముందే, ప్రభుత్వం మీద ఎదురుదాడి చేయడమే వ్యూహంగా ఆ పార్టీ రంగంలోకి దిగింది. కొన్ని చోట్ల ఆందోళనలను నేరుగా నడిపింది. మరికొన్నిసార్లు తెరవెనుక సాయాలు అందించింది. సామాజిక మాధ్యమాల ద్వారా తీవ్రమైన ప్రచారాన్నిసాగిస్తూ ఉంది. రేవంత్‌ మీద, ఆయన ప్రభుత్వ సహచరుల మీద అవినీతి ఆరోపణలు…