ప్రజా ఫిర్యాదులకు పటిష్టమైన పరిష్కార వేదిక అవసరం
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : తెలంగాణలో ప్రజాపాలన ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది’ అని హైదరాబాద్ పబ్లిక్ హియరింగ్ వెల్లడించింది. ప్రముఖ పీపుల్స్ జ్యూరీ రాజస్థాన్, కర్ణాటక తరహాలో పటిష్టమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి న అవసరం ఉందని పేర్కొంది. కాగా జన్ సూచన పోర్టల్ తరహాలో సమాచార పోర్టల్…