అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ‘ప్రజా పాలన’లో లబ్ధి చేకూరుతుంది: మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, డిసెంబర్ 28: ప్రజా పాలన కార్యక్రమంలో ఎలాంటి పైరవీలు లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధి చేరుకుంటుందని రాష్ట్ర బి.సి సంక్షేమం, రవాణా, హైదరాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం బంజారాహిల్స్ వార్డు ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.…