చైతన్యంతో భారత్ ప్రశ్నిస్తుంది..!

“ప్రజల పక్షానా సుదీర్ఘకాలంగా, దశాబ్దాలపాటు అన్ని త్యాగాలకు సిద్దపడి పని చేసిన వారు ప్రజలు చైతన్యం కావడం లేదు, వారిలో పోరాటం చేసే పరిపక్వత ఇంకా రాలేదని, పాలక, దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేసే చైతన్యం రాలేదని ప్రకటించడం బాధాకరం. మారిన పరిస్థితుల్లో ప్రజా పోరాటాలకు అస్కా రం లేదని చెప్పడం పరిస్థితులను, ప్రజల్లో…
