నిన్నటివరకు మునుగోడు – నేడు ప్రోటోకాల్ వివాదం

మునుగోడు వివాదం ఇంకా చల్లారనేలేదు. ఇప్పుడు బిజెపి, టిఆర్‌ఎస్‌ల మద్య మరో వివాదం చోటుచేసుకుంది. అది పార్టీల మధ్య నే కాకుండా ఇప్పుడు ప్రభుత్వాల మధ్య వ్యవహారంగా మారింది. ఈ నెల 12న ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. అదే ఇప్పుడు వివాదగ్రస్తమవుతున్నది. మోదీ రాక సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించే విషయంలో కావాలనే…
