దేశ వ్యాప్తంగా వైద్యుల నిరసనలు
•అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు •ఆందోళనల్లో పాల్గొన్న వైద్యులు, నర్సులు, మహిళా సంఘాలు •మమత రాజీనామా చేయాలంటూ బీజేపీ నిరసన •ప్రభుత్వం, పోలీసుల తీరుపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం •ప్రభుత్వ యంత్రాంగం యొక్క సంపూర్ణ వైఫల్యమంటూ వ్యాఖ్యలు •హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం కోల్‌కతా,ఆగస్ట్16: కోల్‌కతా హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. వైద్యురాలి హత్యాచారం…