Tag Protest Permission Denied

నిరసనలకు స్థలాలే హద్దులైతే ప్రజాస్వామ్యానికి మిగిలేదేమిటి?

“భారత ప్రజాస్వామ్య చరిత్రలో ప్రజా ఉద్యమాలకు విశిష్టమైన స్థానం ఉంది. స్వాతంత్ర్య పోరాటం నుంచి సామాజిక న్యాయం కోసం సాగిన ఉద్యమాల వరకు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన వరకు ప్రజలు వీధుల్లోకి వచ్చి తమ ఆకాంక్షలను బలంగా వినిపించారు. పాలకులు పట్టించుకోని సమస్యలను ఉద్యమాలు దేశవ్యాప్త చర్చగా మార్చాయి. నిరసన అంటే అశాంతి కాదు.…