సోయా కొనుగోళ్లపై ఆందోళన

– బీఆర్‌ఎస్ పిలుపుతో జిల్లా బంద్ - స్వచ్ఛందంగా వాణిజ్య సంస్థల మద్దతు – మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న అరెస్ట్ ఆదిలాబాద్, ప్రజాతంత్ర, జనవరి 6: ప్రభుత్వం వెంటనే సోయా కొనుగోళ్లు చేపట్టాలని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో మంగళవారం బంద్‌కు బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. దీంతో పట్టణంలో వ్యాపార,…
