జర్నలిస్టుల రక్షణకు భధ్రత ఎక్కడా ?
‘‘మనం ఉదయం లేవగానే మనముందర ఉండేది దినపత్రికయే,దానిని తిరిగేయనదే మిగతా కార్యకలాపాలను కొన సాగించలేని పరిస్థితి. మరీ అలాంటి దినపత్రిక సమాజంలోని ప్రతిసమాచారాన్ని మోసుకొని మనముందుకు వస్తుందంటే కారణం జర్నలిస్టులే.’’ సమాజంలో పాలకపక్షాలు నిస్వా ర్థంగా, నిష్పక్ష పాత ంగా, అవి నీతి రహి తంగా, అభి వృద్ధి ని కాంక్షిస్తూ తమ పాల నను…