అడ్వకేట్స్ రక్షణ అందరి బాధ్యత

– అడ్వొకేట్స్ ప్రొటెక్షన్ బిల్లుపై మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30: న్యాయ వ్యవస్థలో న్యాయవాదుల పాత్ర కీలకమని, వారిపై దాడులు నిత్యకృత్యమయ్యాయని, ఇది బాధాకరమని, వారి రక్షణ మనందరి బాధ్యత అని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. గత బీఆరఎస్ ప్రభుత్వ హయాంలో మంథని నియోజకవర్గం రామగిరి మండలంలో పట్టపగలే…
