లోతట్టు ప్రాంతాలను అప్రమతం చేయాలి
అవసరమైన చోట తక్షణ చర్యలకు సిఎం కెసిఆర్ ఆదేశాలు వరదలపై ప్రగతి భవన్‌లో సిఎం ఉన్నతస్థాయి సమిక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 11 : రాష్ట్ర వ్యాస్తంగా వర్షాలు, వరదల నేపథ్యంలో తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై మంత్రులు, ప్రజాప్రతినిధులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో…