ప్రభుత్వం ఇచ్చిన భూమిని కాపాడాలి

– ఆరోగ్య సమస్యలు కూడా వేధిస్తున్నాయి – మొగులయ్య వేదన విని అండగా ఉంటానన్న కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 18 : ఇంటి స్థల సమస్య, ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. కేటీఆర్‌ను మొగులయ్య శనివారం కలిసి…
