Tag #protect #Hyderabad Image #Minister Kishanreddy

హైదరాబాద్‌ ‌బ్రాండ్‌ను కాపాడుకోవాలి

– ‘దిశ’ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌18:  ‌నగరంలో నిధుల కొరత ఉన్నప్పటికీ లభ్యమవుతున్న నిధులను సమర్థవంతంగా వినియోగించి అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి  సూచించారు. జీహెచ్‌ఎం‌సీ పరిధిలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ, కేంద్ర సహాయ పథకాలు, ప్రాజెక్టుల అమలు స్థితిపై గురువారం ఆయన సక్షించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ…