హౌసింగ్ బోర్డు భూముల పరిరక్షణకు చర్యలు

– లీజు భూములు, షాపుల రెగ్యులరైజేషన్‌కు అవకాశం – రెవెన్యూ, హౌసింగ్ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 15: హౌసింగ్ బోర్డు భూములు పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, అంగుళం భూమి కూడా అన్యాక్రాంతం కావడానికి వీల్లేదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. హౌసింగ్…
