60వ సంవత్సరంలోకి భద్రాచలం వంతెన
1965లో ఆనాటి రాష్ట్రపతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌చే ప్రారంభం పడవ ప్రమాదంలో 400 మంది మృతి తర్వాత నాటి నెహ్రూ ప్రభుత్వం చొరవతో నిర్మాణం అంతరాష్ట్రాల..అంతర్‌జిల్లాల వారధిగా ప్రయోజనం భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 13 : భద్రాచలంకు ఇతర రాష్ట్రాల నుండి, జిల్లాల నుండి వొచ్చే ప్రజలకు వారధిగా ఉన్న భద్రాచలం బ్రిడ్జికి విజయవంతంగా 59…