విమానయాన పటంలో మరోమారు ‘మామునూరు’

పునరుద్ధ్దరించే ఎయిర్‌పోర్టు క్రెడిట్ కోసం రాజకీయ కుమ్ములాట విమానాల రాకతో వరంగల్ దశాదిశ మారనుందా ? ( మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి ) వాయు యాన చిత్రపటంలో ‘మామునూరు’ ఎయిర్‌పోర్టుకు మరోసారి చోటు లభిం చింది. ఈ విమానాశ్రయ పునరుద్దరణను అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో దశాబ్దాలుగా విమానయాన…