ప్రవక్త జీవితం మానవాళికి స్ఫూర్తిదాయకం
మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్ రావు మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు మంత్రి హరీష్ రావు ‘ఈద్ మిలాద్ ఉన్ నబీ’ శుభాకాంక్షలు తెలిపారు.ప్రవక్త జీవితం మానవాళికి ప్రేమ, సోదరభావం, ధర్మంపై స్ఫూర్తి కలిగిస్తోందన్నారు. తోటివారికి విశ్వాసం, నమ్మకం, సంరక్షణ, కరుణతో సేవ చేసినప్పుడే ప్రవక్త…