ప్రజావాణి విజ్ఞాపనల సత్వర పరిష్కారం

జిల్లా స్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ‘ప్రజావాణి’పై అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : హైదరాబాద్‌లోని డాక్టర్ మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వొచ్చే విజ్ఞాపనలను త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో ఒక కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర…