ప్రమోషన్‌పై నిర్ణయం తీసుకోండి

– లేదంటే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవు – రాష్ట్ర ప్రిన్సిపల్ కన్జర్వేటర్‌కు తేల్చిచెప్పిన హైకోర్టు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 30 : శేరిలింగంపల్లి జోన్ అర్బన్ బయో డైవర్సిటీ వింగ్ డిప్యూటీ డైరెక్టర్ అనిల్‌కుమార్ ప్రమోషన్ విషయంలో గతంలో ఇచ్చిన ఆదేశాలను మూడు నెలల్లో అమలు చేయాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్‌ను హైకోర్టు ఆదేశించింది.…
