Tag #promises made #to Telangana activists #should be implemented #Vijayashanti

ఉద్యకారులు లేకుంటే సీఎం, మంత్రులు ఉండేవారా?

– వారికిచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి – మండలిలో విజయశాంతి సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి30: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ విజయశాంతి విజఙప్తి చేశారు. సోమవారం శాసనమండలిలో ఎమ్మెల్సీ విజయ శాంతి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయినా.. ఇంకా ఉద్యమకారులకు న్యాయం…