ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తిచేయాలి

– ఎస్.ఎల్.బి.సి టన్నెల్ పనుల కోసం ప్రత్యేక విభాగం – నిధుల కేటాయింపునకు సీఎం ఓకే – పూడికతీత పనులకు ప్రాధాన్యం – కాళేశ్వరం పునరుద్ధరణ డిజైన్లు నెలలోపు పూర్తి – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 21: రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకం…
