130 కోట్ల మంది భారతీయులు నా కుటుంబం
వారే నా జీవిత సర్వసం..ఈ జీవితం వారి కోసమే ‘న్యూ ఇండియా’ నిర్మాణానికి కృషి ‘గరీబ్ కల్యాణ్ యోజనా సమ్మేళన్’లో ప్రధాని మోడీ రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ సమ్మాన్ 11వ వాయిదా జమ హైదరాబాద్, పిఐబి, మే 31 : దేశంలో ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం, గౌరవం కోసం, భద్రత కోసం, వారి…