Tag #profits # commercial crops #Minister Tummala

వాణిజ్య పంటలతో లాభాలు గడించాలి

రైతులకు మంత్రి తుమ్మల సూచన ఖమ్మం, ప్రజాతంత్ర, జులై 12:  ఆదాయం వొచ్చే పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ప్రధానంగా వాణిజ్య పంటలతో లాభాలు గడించాలని అన్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురంలో నిర్వహించిన ’మెగా ఆయిల్‌ ‘‌పామ్‌ ‌ప్లాంటేషన్‌ ‌డ్రైవ్‌’ ‌ప్రారంభోత్సవంలో…