బోధనేతర సిబ్బందికి టైంస్కేల్ ఇవ్వాల్సిందే

సీఎంతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తా..ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం విశ్వవిద్యాలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పించాలి: ప్రొఫెసర్ జి.హరగోపాల్ హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు టైం స్కేల్ ఇవ్వాలని సీఎంకు విన్నవిస్తానని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదం డరాం హామీ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్…