‘చంద్రసాగర్-అమ్రాబాద్’ను వెంటనే చేపట్టాలి

– ఈనెల 30 వరకు కరపత్రాలతో ముమ్మర ప్రచారం – పాలమూరు అధ్యాయన వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల, సమగ్ర వికాసం కోసం ఒక ప్రత్యేక పథకంగా చంద్రసాగర్-అమ్రాబాద్ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే చేపట్టాలని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ జి.హరగోపాల్…
