వివాదరహితంగా నీటి సమస్య పరిష్కారం

-పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేశాకనే బనకచర్లపై ఆలోచించాలి -ఇరు రాష్ట్రాల సిఎంలతో భేటీకి కేంద్రం చొరవ మంచిదే -తెలంగాణ సెంటిమెంట్‌తో రెచ్చగొడుతున్న బిఆర్‌ఎస్ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై18: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదం పరిష్కారానికి సంబంధించి కేంద్రం సమావేశం ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి…
