Tag #producers got losses #in crores #with piracy #CV Anand

పైరసీతో నిర్మాతలకు కోట్లల్లో నష్టాలు

Hyderabad CP CV Anand review with officials

– మొదటిసారిగా పైరసీ గ్యాంగ్‌ను పట్టుకున్నాం : సీపీ ఆనంద్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌29: ‌సినిమాల పైరసీ వల్ల నిర్మాతల కష్టం వృథా అవుతోందని.. ఈ పరిశ్రమ బాగా ప్రభావానికి గురవుతోందని హైదరాబాద్‌ ‌సీపీసీవీ ఆనంద్‌ ‌వ్యాఖ్యానించారు. పైరసీపై తెలుగు ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ ‌కామర్స్ ‌ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు.…