Tag # Producer K.Mahendra # Died # Tollywood

చిత్ర పరిశ్రమలో మరో విషాదం

నిర్మాత కె.మహేంద్ర మృతి గుంటూరు, జూన్‌12: టాలీవుడ్‌ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్‌ నిర్మాతగా, ఏఏ ఆర్ట్స్‌ అధినేతగా పేరుగాంచిన కె.మహేంద్ర (79) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.  ఆయన పూర్తి పేరు కావూరి మహేంద్ర…