Tag Procurement of grain should be completed expeditiously

ధాన్యం కోనుగోలును వేగవంతంగా పూర్తి చేయాలి

: జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 5: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లాలో వరి ధాన్యం కొనుగోలును వేగవంతంగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, వచ్చిన వరి ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు తదితర అంశాలపై జిల్లా…