పిల్లల దత్తత ప్రక్రియ చట్టబద్దంగా జరగాలి
– డాక్టర్ అనితా రెడ్డి హన్మకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 12: పసి పిల్లల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిశు గృహలో పిల్లల దత్తత ప్రక్రియ నిబంధనలననుసరించి చేయాలని అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్‌పర్సన్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మాజీ చైర్‌పర్సన్ డాక్టర్ అనితా రెడ్డి పేర్కొన్నారు. హన్మకొండలోని పసిపిల్లల ఆశ్రమం శిశు గృహను శుక్రవారం…
