మైక్రో సాఫ్ట్ సర్వర్లలో సమస్యలు
విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ప్రయాణికులకు నీళ్లు, ఆహార సేవలు అందించాలి అధికారులకు మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశం న్యూది•ల్లీ,జూలై19: మైక్రోసాప్ట్ సర్వర్లలో సమస్యల కారణంగా విమాన సేవలు ప్రభావి తమ య్యాయి. చాలా కంపెనీల విమానాలు ఎగరలే కపోతున్నాయి. భారతదేశంలో, ఢిల్లీ, ముంబై మరియు బెంగళూరు విమానాశ్రయాలలో విమా నాలు షెడ్యూల్ కంటే ఆలస్యంగా…