దోపిడీదార్ల అనుకూల – ప్రభుత్వ వైఖరి
‘‘ఇక ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ‘‘మన ఊరు మన బడి ‘‘ అమలులో కొన్ని బడులకే వర్తింపజేసిన, అవసరమైన నిధులను కేటాయించలేదు. ఫలితంగా ఆశించదగ్గ విధంగా పాఠశాలల మౌలిక స్వరూపంలో మార్పురాలేదు. నాసిరకం నీళ్ల చారు, పురుగుల మధ్యాహ్నం భోజనంతో సిద్దపేట్ జిల్లాలో బాలికలు అస్వస్థతతకు గురైన సంగతీ మనమంతా చూసాం. ఇటు పేద,మధ్యతరగతి వర్గాలకు…