వయనాడ్‌లో ప్రియాంక భారీ విజయం
తొలిసారి లోక్‌సభలో అడుగు పెడుతున్న చెల్లి అన్న రాహుల్ మెజార్టీని దాటేసి రికార్డ్ మెజార్టీ హర్షం వ్యక్తం చేసిన సిఎం రేవంత్ వయనాడ్, నవంబర్ 23: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ తొలి అడుగులోనే విజయఢంకా మోగించారు. వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో భారీ విజయాన్ని దక్కించుకున్నారు. ఈ స్థానంలో తన సమీప అభ్యర్థిపై…