కాశ్మీర్‌లో సాధారణ పరిస్థితి ఉందని ఎలా చెబుతారు?

– ఉగ్రవాదుల దాడికి ఎవరు బాధ్యులో చెప్పరా? – పహల్గామ్ దాడి ముమ్మాటికీ నిఘా వైఫల్యమే – “సిందూర్”పై చర్చలో ఎంపీ ప్రియాంక విమర్శలు న్యూదిల్లీ,జూలై29: జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని కేంద్రం చెబుతుండటంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. అంతా సజావుగానే ఉంటే, శాంతి భద్రతలు నెలకొని ఉంటే పహల్గాం ఉగ్రదాడి ఎలా…
