Tag Priyanka #congrats to CM #on launching of Telangana vision document

సీఎం రేవంత్‌కు ఖర్గే, ప్రియాంకల అభినందనలు

– తెలంగాణ విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరణపై.. న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11: తెలంగాణ విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరణపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డిని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అభినందనలు తెలిపారు. తెలంగాణ భవిష్యత్‌ ముఖచిత్రాన్ని డాక్యుమెంట్‌ ఆవిష్కరించిందని పేర్కొన్నారు. దిల్లీలో మల్లికార్జున్‌ ఖర్గే, ప్రియాంక గాంధీలను వారి నివాసాల్లో…