Tag privilege

ఎవరి త్యాగం? ఎవరి భోగం?

‘మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె’ అనే సామెత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అక్షరాలా సరిపోయేట్టుంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, అంటే 30 నెలలుగా చెల్లించకుండా మురగబెడుతున్న బకాయిలు, చిన్న చిన్న లక్షల రూపాయల బకాయిలు కూడా, ఎన్నో ఉన్నాయి. అత్యవసరంగా పెట్టవలసిన ఖర్చులను కూడా దాటవేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. రెండున్నర…