విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రక్రియ యథాతథం
నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదన్న కేంద్రం కేంద్రమంత్రి కులస్థే ప్రకటనపై కేంద్రం వివరణ న్యూ దిల్లీ, ఏప్రిల్ 14 : విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశాన్ని వెనక్కి తీసుకోలేదని కేంద్ర ఉక్కుశాఖ ప్రకటించింది.పెట్టుబడుల ఉపసంహరణ పక్రియ పురోగతిలో ఉందని పేర్కొంది.పెట్టుబడుల ఉపసంహరణ పక్రియ ఆగలేదని కేంద్రం వివరించింది. విశాఖ స్టీల్‌ప్లాంట్ పనితీరును మెరుగుపర్చేందుకు కంపెనీ ద్వారా…